మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. డైరెక్టర్ కామెంట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ చిత్రంలో భాగమవ్వడంతో.. మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్స్…




