దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు
లైఫ్ స్టైల్ వార్తలు

దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు

డైటింగ్, వాకింగ్ అవసరం లేకుండానే బరువు తగ్గాలనుకునే వారికి సామల గంజి చక్కటి పరిష్కారం. ప్రోటీన్లతో నిండిన ఈ చిరుధాన్యం, రాత్రిపూట తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించి, కేవలం పది రోజుల్లోనే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సామలను నానబెట్టి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, మిరియాల పొడితో వండుకుని రుచికరంగా…

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్
బిజినెస్ వార్తలు

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్

ఒకవైపు మిడిల్ ఈస్ట్ వార్, మరోవైపు ఫ్యూయల్, గ్యాస్ కొరతతో సతమతవుతున్న జనాలకు ఊరటనిచ్చింది కేంద్రం. సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా సున్నాకు చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ…

అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా
వార్తలు సినిమా సినిమా వార్తలు

అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి . కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి.…

ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు మనిషివేనా..? సీసీఫుటేజ్‌తో బయటపడిన ఉపాధ్యాయుడి భాగోతం
తెలంగాణ వార్తలు

ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు మనిషివేనా..? సీసీఫుటేజ్‌తో బయటపడిన ఉపాధ్యాయుడి భాగోతం

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుడుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి కామ పిశాసుల్లా ప్రవర్తిస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు పాఠశాలలో ఓ టీచర్‌ చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది. నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిందీ దారుణం. పిల్లలకు…

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ పోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.. నేషనల్…

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు…