వరల్డ్ గోల్డ్ క్యాపిటల్ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం…




