అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు…

