మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసే స్కీమ్ గురించి మీకు తెలుసా?
ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు, మంచి రాబడిని…



