తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.. గతకొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ…



