మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆభరణాలను విక్రయించే కంపెనీ ఆ ఆభరణాలను హాల్‌మార్క్ చేసిన కేంద్రం, అవి ఏ రకమైన ఆభరణాలు, అవి ఏ తేదీన హాల్‌మార్క్ చేశారు? అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని అందించగలదు. ఇది నకిలీ బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బంగారం డిమాండ్ పెరగడం…



