భారీ పతనం.. గ్రాము బంగారం ధర రూ.10 వేలకు చేరనుందా..? షాకింగ్ నివేదిక
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 5,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయి 5,626 డాలర్లతో పోలిస్తే తక్కువే. ఇకపోతే ప్రస్తుతం(గత శుక్రవారం) భారత మార్కెట్.. గత నెలలో (జనవరి) బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి.…




