మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. డాలర్ బలహీనంగా ఉండటంతో గత సెషన్‌లో 2% పెరిగిన స్పాట్ గోల్డ్ ఈరోజు ఔన్సుకు 0.36% తగ్గి $5066.56కి చేరుకుంది. అంతకుముందు జనవరి 29న బంగారం.. వారంలో రెండవ ట్రేడింగ్ రోజు అయిన మంగళవారం బంగారం,…




