వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..
వెండి ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే వెండి ధరలు చరిత్రలో గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేశాయి. బుధవారం రూ.13 వేలు పెరిగి కేజీ వెండి 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. దీనికి కారణం సుంకాలే.. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్ధిక, భౌగోళిక…




