కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం!
స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా పెట్టుబడిదారులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఈ నష్టం BSE మార్కెట్ క్యాప్‌కు సంబంధించినది. ఒక రోజు ముందు రూ.4,65,68,777.25 కోట్లుగా ఉన్న BSE మార్కెట్ క్యాప్ మంగళవారం రూ.4,57,15,068.67 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…





