చికెన్ లేదా మటన్ లివర్‌ ఏది డేంజర్.. వీరికి విషంతో సమానం.!
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ లేదా మటన్ లివర్‌ ఏది డేంజర్.. వీరికి విషంతో సమానం.!

చికెన్, మటన్ లివర్ రెండూ పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు. అయితే, వీటిలో ఇనుము, విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలను తెచ్చిపెడతాయి. కిడ్నీలో రాళ్లు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నాన్ వెజ్ ప్రియులకు…

ఆస్తమా ఉన్నప్పటికీ చైన్ స్మోకర్‌‌లా మారిన హీరో.. రోజుకు 60 సిగరెట్లు.. కానీ ఆ ఒక్కరోజుతో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆస్తమా ఉన్నప్పటికీ చైన్ స్మోకర్‌‌లా మారిన హీరో.. రోజుకు 60 సిగరెట్లు.. కానీ ఆ ఒక్కరోజుతో..

నటుడు ఆదిత్య ఓం ఒకప్పుడు రోజుకు 60 సిగరెట్లు తాగేవారట. ఆస్తమా ఉన్నప్పటికీ 20-40 సిగరెట్లు పీల్చేవారట. ఇంజనీరింగ్ సమయంలో మొదలైన ఈ అలవాటును 2005లో కేవలం ఒక్క రోజులో వదిలేశారు. దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని ఆయన వెల్లడించారు. .. నటుడు ఆదిత్య ఓం తన వ్యక్తిగత…

ఆడుకున్న కుక్కే చిన్నోడి మరణానికి కారణమైంది.. అత్యంత విషాదకర మరణం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆడుకున్న కుక్కే చిన్నోడి మరణానికి కారణమైంది.. అత్యంత విషాదకర మరణం..

ఎప్పుడూ తనతోనే ఆడుకున్న కుక్కే… ఆ బాలుడి ప్రాణాలకు కారణమైంది. కుక్క గోళ్లతో రక్కిన గాయానికి సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో రేబిస్ సోకి 12 ఏళ్ల పూర్ణానంద్ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా దుప్పుతూరులో జరిగిన ఈ విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. అనకాపల్లి జిల్లాలో విషాదం…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జాల్లాల్లో ఇటీవల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి కొంత తీవ్రత తగ్గినా.. మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.. ఆంధ్రప్రదేశ్,…