మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
మెగా అభిమానుల మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన శంకరవరప్రసాద్ గారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం.. విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషించడం మరో హైలెట్. దీంతో…




