ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీలో ప్రతివారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్లో మిరాయ్ సినిమా అస్సలు మిస్ అవ్వకండి వారం వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యల్లో…

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..

మార్కెట్లో మాత్రం టమాట ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే.. మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాట రూ.500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాట ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ఒక్క రూపాయి పలుకడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.. వంటింట్లో టమాట లేనిదే…

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు

సిక్కోలులో సినుకు శివతాండవం చేసింది. నాగావళి, వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతమైంది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో…

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!
తెలంగాణ వార్తలు

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!

కన్నతల్లి, సవతి తండ్రితో కలిసి.. కన్న కుతురిని వేదింపులకు గురి చేసింది. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై.. మియాపూర్‌ పోలీస్…

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ
బిజినెస్ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌తో 24.5 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 6 కాపిటల్ దాడి తర్వాత హింసను ప్రేరేపించవచ్చని యూట్యూబ్ ఆయన ఛానెల్‌ను నిషేధించింది. 2023లో బ్యాన్ ఎత్తేసినా, ట్రంప్ పరిహారం డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సెటిల్‌మెంట్‌లో అధిక భాగం వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ నిర్మాణానికి…

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న H3N2 ఫ్లూ కేసులు.. ఈ వ్యక్తులూ జాగ్రత్త..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న H3N2 ఫ్లూ కేసులు.. ఈ వ్యక్తులూ జాగ్రత్త..!

దేశవ్యాప్తంగా H3N2 ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది సాధారణ ఫ్లూ లాగా అనిపించే ఒక రకమైన ఇన్‌ఫ్లూఎంజా వైరస్. H3N2 ఫ్లూ కొత్త వ్యాధి కాదు, కానీ ఇటీవల కేసులు పెరుగుతున్నాయి, ఇది అర్థం చేసుకోదగినదే. H3N2 ఫ్లూ ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో, దాని నుండి…

రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటైన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చుతున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు…

సినిమాలపై వంద శాతం టారిఫ్.. ట్రంప్ ప్రకటనపై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినిమాలపై వంద శాతం టారిఫ్.. ట్రంప్ ప్రకటనపై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్

గత కొన్ని రోజులుగా సుంకాలతో భారత్ కు వరుస షాక్ లు ఇస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో రిలీజయ్యే ఇండియన్ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తెలుగు సినిమాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందన్న…

బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్‌ 2న వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. 3న ఉత్తర కోస్తా, దక్షిణఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. వాతావరణ శాఖ పిడుగులాంటి…

అలర్ట్.. గుండెపోటు ప్రమాదం వీరిలోనే ఎక్కువట.. జాగ్రత్త మరి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అలర్ట్.. గుండెపోటు ప్రమాదం వీరిలోనే ఎక్కువట.. జాగ్రత్త మరి..

ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ కిల్లర్.. గుండెపోటు కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్నాయి.. గుండెపోటులు వృద్ధులకు లేదా అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాదు.. అవి ఇతరులకు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి, దీనిని విస్మరించకూడదు. ప్రపంచ హృదయ దినోత్సవం నాడు, ఏ వ్యక్తులకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంది..? నిపుణులు…