డ్యూడ్ సినిమా రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టాడా.. ?
లవ్ టుడే, డ్రాగన్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా డ్యూడ్. చాలా బోల్డ్ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమితా బైజు) చిన్నప్పటి నుంచి స్నేహితులు.. బావ మరదళ్లు…