నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అనుష్క…